హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

HIT TVతో చకోర సినిమాపై ప్రేక్షకుల పబ్లిక్ టాక్..

విజయనగరానికి చెందిన శ్రవణ్ హీరోగా, మలైకా టి. వాసుపల్ హీరోయిన్‌గా నటించిన చకోర సినిమా నిన్న విడుదలైంది.డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మంగా శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సినిమా చూసిన ప్రేక్షకులు HIT TVతో మాట్లాడుతూ.. సినిమా బాగుందని, ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చిన ట్విస్ట్ అదిరిపోయిందని తమ అభిప్రాయాలను తెలిపారు.