GNTR: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుంటూరు-వికారాబాద్ మధ్య దక్షిణ కోస్తా రైల్వే ప్రత్యేక రైలును ప్రకటించింది. గుంటూరు(07227) నుంచి అక్టోబర్ 10వ తేదీ రాత్రి 21:45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు వికారాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో వికారాబాద్(07228) నుంచి అక్టోబర్ 11న రాత్రి 22:10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 06:10కి గుంటూరు చేరుతుంది.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు-వికారాబాద్ మధ్య ప్రత్యేక రైలు


