హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎక్సైజ్ శాఖ ఆకస్మిక తనిఖీలు..!

ELR: చింతలపూడి మండలంలో ఎక్సైజ్ శాఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. మండలంలోని పలు మద్యం దుకాణాలలో రికార్డులను పరిశీలించి, ఎక్సైజ్ డిపో నుంచి వచ్చిన మద్యం స్టాక్ ను హోలోగ్రామ్, క్యూఆర్ కోడ్లను అనుసరించి ఏపీ సురక్ష యాప్ ద్వారా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయా లేదా అని పరిశీలన చేశారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని షాపు యజమానులను హెచ్చరించారు.