కడప: జిల్లాకు చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మంగళగిరికి రప్పించి అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 3 నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ జానీ పేరుతో యువతికి పరిచయమైన నిందితుడు,పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈ ఘటనకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
యువతిపై అత్యాచారం..నిందితుడి అరెస్ట్..!


