స్టార్‌లింక్ అనుమతుల జాప్యం వెనుక రిలయన్స్, ప్రభుత్వ బంధం ఉందనే ఉద్దేశంతో ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్ చేశారు. రిలయన్స్ అనుబంధ సంస్థలు బీజేపీకి నిధులు ఇచ్చాయని, ఎన్నికల ప్రచారానికి సాయం చేశాయని తెలిపే పాత వార్తా కథనాల ఫొటోలను 'X'లో పోస్ట్ చేశారు. ప్రభుత్వంతో అంబానీకి ఉన్న ఈ బంధం వల్లే స్టార్‌లింక్‌ను అడ్డుకుంటూ గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారని పరోక్షంగా ఆరోపించారు.
వార్తలు
రిలయన్స్, బీజేపీ బంధంపై మస్క్ గురి!


