యూపీలోని ఇటావాలో ఓ హెడ్ మాస్టర్ వికృత చేష్టలు విమర్శలపాలయ్యాయి. దినేష్ కుమార్ అనే HM పాఠాలు చెప్పాల్సింది పోయి.. ఓ విద్యార్థి గుండును తబలాగా మార్చేశాడు. పిల్లాడి తలపై తబలా వాయిస్తున్న వీడియో SMలో వైరల్‌గా మారింది. 'విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పకుండా ఇవేం పనులు' అంటూ జనం మండిపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన విద్యాశాఖ అధికారులు సదరు HMను సస్పెండ్ చేశారు.
వార్తలు
హెడ్ మాస్టర్ వికృత చేష్టలు.. వెంటనే సస్పెండ్!


