ELR: ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో దిగుబడి తగ్గే అవకాశం ఉన్నందున అంచనాలకు అనుగుణంగా కొనుగోలు లక్ష్యాలను నిర్ణయించాలన్నారు. ఈ నెల 13న సంబంధిత వర్గాలతో సమావేశం, 14న సిబ్బందికి శిక్షణ నిర్వహించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఖరీఫ్ ధాన్యం సేకరణకు ఏర్పాట్లు: JC


