GNTR: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెనాలిలో జాబ్‌మేళా జరగనుంది. అక్టోబర్ 12న స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ ఉపాధి మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ చినవెంకటేశ్వర్లు వెల్లడించారు. సుమారు 15 ప్రైవేట్ సంస్థలు ఇందులో పాల్గొననున్నాయి. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
12న తెనాలిలో మెగా జాబ్‌మేళా


