MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన తమ్మెర శ్రీధర్ తొర్రూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంతకాలంగా ఆయన గుండె సమస్యతో బాధపడుతూ.. ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
తెలంగాణ
గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి


