PDPL: ప్రభుత్వం పేదలకు సరఫరా చేసే రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ, సరఫరా చేయడం చట్ట విరుద్ధమని ధర్మారం ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. నిన్న నంది మేడారం శ్రీ లక్ష్మీనరసింహ రైస్ మిల్లులో అక్రమంగా నిలువ చేసిన 19.60 క్విం. సన్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. బియ్యం సరఫరా చేసిన మోటం సారయ్య, గురువయ్య, మిల్లు యజమాని రాజశేఖర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
తెలంగాణ
'బియ్యం అక్రమ నిలువ, సరఫరా చట్ట విరుద్ధం'


