HYD: నగరంలో నేటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానుండటంతో పూలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. వర్షాభావం కారణంగా దిగుమతి తగ్గిపోవడంతో గుడిమల్కాపూర్ హోల్‌సెల్ మార్కెట్‌లో బంతిపూలు కిలో రూ.150-180, చామంతి రూ. 300-400, గులాబీలు రూ. 200-250 వరకు పలుకుతున్నాయి. రిటైల్ మార్కెట్లలో ధరలు మరింత ఎక్కువగా ఉండటంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ
బతుకమ్మ వేళ.. భగ్గుమన్న పూల ధరలు!


