హైదరాబాద్: 28°C
వార్తలు

సమయస్ఫూర్తితో మృత్యుంజయురాలిగా యువతి..!

మహారాష్ట్రలోని శ్రీరాంపూర్‌లో భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటర్‌పై వెళ్తున్న యువతిని ఇసుక డంపర్ ఢీకొట్టింది. అయితే ఆ యువతి అద్భుతమైన సమయస్ఫూర్తితో క్షణాల వ్యవధిలో డంపర్ బంపర్‌ను గట్టిగా పట్టుకుని, దాని కింద పడకుండా ప్రాణాలు దక్కించుకుంది. యువతి సమయస్ఫూర్తితో ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్న ఈ సీసీటీవీ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.