MLG: ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకేన్ ఆదేశాలతో శుక్రవారం మల్లంపల్లి శ్రీనగర్ క్రాస్ వద్ద ఎస్సై చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఇసుక లారీల వేగాన్ని పరిశీలించి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని, స్పీడ్ లిమిట్ దాటితే లారీలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
పోలీసుల ముమ్మర వాహన తనిఖీలు


