హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: SP

MLG: ములుగు (D)లో ఇసుకలారీలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని SP సుధీర్ రామ్నాథ్ హెచ్చరించారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, అక్రమ పార్కింగ్‌కు పాల్పడితే డ్రైవర్లతో పాటు వాహన యజమానులపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శుక్రవారం స్పష్టం చేశారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు కూడా సహకరించాలన్నారు.