SRD: కంగ్టి మండలం ముకుంద నాయక్ తండా శివారులోని శ్రీ హనుమాన్ మందిరం వద్ద భవానీ దీక్షాధారులు శనివారం తెల్లవారుజామున హరినామ పారాయణం ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. భవానీ మాత నామస్మరణతో ఆలయ ప్రాంగణం, తండా పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో పులకించిపోయాయి.
తెలంగాణ
భవానీ దీక్షాధారుల హరినామ పారాయణం..!


