W.G: పెద్ద పులి సంచారంతో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆరుళ్ల నుంచి కోనాల మీదుగా పసలపూడి వైపు పులి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. నందమూరు పంట పొలాల్లోనూ పులి ఆనవాళ్లు గుర్తించారు. డ్రోన్లు, జీపీఎస్ ట్రాకర్లతో అటవీ, పోలీసు సిబ్బంది గస్తీ కాస్తున్నారు. పుణే నుంచి నిపుణులను రప్పిస్తున్నారు. రైతులు ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దని సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నందమూరులో పెద్ద పులి సంచారం..!


