WNP: చందాపూర్ రోడ్డులో ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటుతో శనివారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిచిపోనుందని టీజీఎస్పీడీసీఎల్ టౌన్ ఏఈ సుధాకర్ తెలిపారు. చందాపూర్ రోడ్డు, పీర్లగుట్ట, ఎన్టీఆర్, విజయనగర్ కాలనీలతో పాటు శ్రీనివాసపురంలోని కొంత ప్రాంతానికి అంతరాయం ఉంటుందని, ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం


