WGL:ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో శుక్రవారం వరంగల్ రీజియన్‌లో టిడబ్ల్యూయూ కూటమి ఆధిక్యం సాధించింది. వరంగల్–1, తొర్రూరు, నర్సంపేట, మహబూబాబాద్, భూపాలపల్లి డిపోలతో పాటు ఆర్‌ఎం కార్యాలయంలో ముందంజలో నిలిచింది. ఎన్ఎంయూ కూటమి వరంగల్–2, హనుమకొండ, పరకాల, జనగామ డిపోల్లో ఆధిక్యం సాధించింది. ఈ నెల 17న అధికారిక ఫలితాలు వెల్లడించనున్నారు.
తెలంగాణ
RTC ఎన్నికల్లో టిడబ్ల్యూయూ కూటమి ఆధిక్యం


