హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వేకోడూరు సమస్యలపై వినతి

అన్నమయ్య: జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం మల్లె హేమంత్ మంగళగిరిలో మంత్రి నారా లోకేష్‌ను కలిసి రైల్వేకోడూరు నియోజకవర్గ సమస్యలు, కార్యకర్తల ఇబ్బందులు, భూముల వ్యవహారాలు, 60: 40 నిష్పత్తిపై ఐదు పేజీల వినతిపత్రం అందజేశారు. సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.