హైదరాబాద్: 28°C
వార్తలు

మురిసిపోతూ 'జూ'కి తీసుకెళ్తే.. ముంచేసింది భయ్యా!

కొత్తగా పెళ్లైందని మురిసిపోయిన ఆ భర్తకు భార్య దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చింది. గ్వాలియర్‌కు(MP) చెందిన యువకుడు(21 ఏళ్లు) తన నవ వధువును(18 ఏళ్లు) సరదాగా జూపార్క్‌కు తీసుకెళ్లాడు. అయితే భర్త బైక్ పార్క్ చేసి వచ్చేలోపే.. కిలాడీ భార్య ప్రియుడు అర్మాన్ ఖాన్‌తో వేరే బైక్‌పై జంప్ అయింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.