CTR: గంగాధరనెల్లూరు మండలంలోని తూగుండ్రంలో చెన్నై ఎంఎన్ కంటి ఆస్పత్రి సౌజన్యంతో ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఉచిత నేత్ర వైద్య శిబిరం


