E.G: దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామానికి చెందిన దిరిసిన ఫాతిమారాణిని స్థానిక సంస్థల కోఆర్డినేషన్ రాజమండ్రి పార్లమెంటు సమన్వయకర్తగా నియమించారు. శుక్రవారం పార్టీ అధిష్ఠానం నుంచి నియామక ఉత్తర్వులు అందినట్లు ఆమె తెలిపారు. స్థానిక సంస్థల్లో జనసేన పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేస్తానని ఫాతిమారాణి ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల సమన్వయకర్తగా ఫాతిమారాణి


