హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NLG: త్రిపురారం మండలం కామారెడ్డిగూడెం విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా ఈ రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ బాలు నాయక్ శుక్రవారం సాయంత్రం తెలిపారు. ఉపకేంద్రం పరిధిలోని విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, అధికారులకు సహకరించాలని కోరారు.