హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితులకు పోయిన మొబైళ్లు అందజేత

VKB: వికారాబాద్ పరిధిలో పోయిన సెల్‌ఫోన్లను పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ సాయంతో గుర్తించి రికవరీ చేశారు. వాటిని అసలైన యజమానులకు అందజేశారు. మొబైళ్లు పోయినా, చోరీకి గురైనా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఫోన్‌లు తిరిగి లభించడంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.