హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నేటి నుంచి దసరా సెలవులు

KMM: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు నేటి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు డీఈవో డి.వాసంతి తెలిపారు. సెలవుల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరసల సెలవుల నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తంగా పర్యవేక్షించాలని కోరారు.