VKB: టీజీఎస్ఆర్టీసీ ఎన్నికల్లో వికారాబాద్ డిపోలో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ బాణం గుర్తుపై భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షుడు కిషన్ నాయక్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయానికి కృషి చేసిన డిపో కమిటీ సభ్యులు, కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ
ఆర్టీసీ ఎన్నికల్లో వర్కర్స్ యూనియన్ విజయం


