హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ ఆర్మ్ రెజ్లింగ్‌లో రాధికకు కాంస్యం

MBNR:  అడ్డాకల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ జి. రాధిక 75వ అఖిల భారత పోలీస్ రెజ్లింగ్ క్లస్టర్‌-2026లో మహిళల 90 కిలోల ఆర్మ్ రెజ్లింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి. జానకి రాధికను అభినందించారు. జాతీయ స్థాయిలో పతకం సాధించడం జిల్లా పోలీస్ శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు.