జాతీయ భద్రత విషయంలో భారత్ రాజీపడదని మస్క్‌కు కమల్ హాసన్ తేల్చిచెప్పారు. దేశ ప్రయోజనాల మేరకే నిర్ణయాలు ఉంటాయన్నారు. సొంత దేశంలో రక్షణవాదాన్ని పాటిస్తూ.. మాకు ఫ్రీ మార్కెట్ నీతులు చెప్పొద్దని పాశ్చాత్య దేశాలకు చురకలంటించారు. అమెరికా తమ పరిశ్రమల రక్షణకు చైనా ఈవీలపై 100% పన్ను వేసిందని, భద్రత కారణాలతో హువావేని బ్యాన్ చేసిన విషయాన్ని కమల్ గుర్తుచేస్తూ కౌంటర్ వేశారు.
వార్తలు
పాశ్చాత్య దేశాలకు కమల్ హాసన్ చురకలు


