SRCL వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో. శుక్రవారం రాత్రి మహాలింగార్చన వైభవంగా జరిగింది. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధిలో ఉత్సవమూర్తుల సమక్షంలో 11 మంది వేదపండితుల ఆధ్వర్యంలో 365 జ్యోతులు వెలిగించి శాస్త్రోక్తంగా మహాలింగార్చన నిర్వహించారు. ఆలయ ఆగమశాస్త్ర ప్రకారం అర్చకులు ఈ క్రతువును నిర్వహించారు.
తెలంగాణ
రాజన్న సన్నిధిలో ఘనంగా మహాలింగార్చన


