హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

MDK: మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. బేస్‌మెంట్ దశలో ఉన్న ఇళ్లను త్వరగా పూర్తి చేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే దసరా తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన, తాగునీటి వృథా నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.