హైదరాబాద్: 28°C
తెలంగాణ

రంగారెడ్డిగూడలో రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీ

MBNR: రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలో నిర్వహించిన 70వ ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌కు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేన రెడ్డి పాల్గొన్నారు. గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రోత్సహించాలని ఎమ్మెల్యే తెలిపారు.