SDPT: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌లో సీపీ రష్మి పెరుమాళ్ దాండియా కార్యక్రమాల నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు. వేడుకలను ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవడానికి కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని, నిబంధనలు పాటించాలని ఆమె స్పష్టం చేశారు.
తెలంగాణ
'దాండియా కార్యక్రమాలకు ముందస్తు పోలీస్ అనుమతి తప్పనిసరి'


