హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైడ్రా పేరుతో డబ్బులు వసూలు చేస్తే చర్యలు

HYD: హైడ్రా అధికారులమంటూ బెదిరించి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సంస్థ హెచ్చరించింది. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే చెల్లించకుండా ఏసీబీ లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించింది. అక్రమ నిర్మాణాలపై హైడ్రా సొంతంగా చర్యలు తీసుకోదని, GHMC, CMC, MMC వంటి సంస్థల అభ్యర్ధన మేరకే చర్యలు చేపడుతుందని స్పష్టం చేసింది.