MNCL: కన్నెపల్లి మండలం, దాంపూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు లక్ష్మిని సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం, దురుసు ప్రవర్తన, FRS కు గైర్హాజరు, సమావేశాలకు సక్రమంగా హాజరుకావడం లేదని వెల్లడైంది. DEO చంద్రయ్య ఆదేశాల మేరకు జరిగిన విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో సస్పెండ్ చేసినట్లు MEO రాము తెలిపారు.
తెలంగాణ
విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయురాలు సస్పెండ్


