ADB: ఆదిలాబాద్ గిరిజనుల సంప్రదాయ కళారూపాలను గుస్సాడీ నృత్యం దండారి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీపావళి సమయంలో నిర్వహించే వేడుకల్లో సంప్రదాయ వాయిద్యాలు, గుస్సాడీ కిరీటాలను పూజలు చేసి నృత్య ప్రదర్శనలు ప్రారంభిస్తారు. నెమలి ఈకల కిరీటాలు, కాళ్లకు గజ్జెలతో కళాకారులు ప్రత్యేక వేషధారణలో గ్రామాలు సందర్శిస్తూ తుడుం వాయిద్యాలకు నృత్యాలు చేస్తూ సందడి చేస్తారు.
తెలంగాణ
డప్పుల మోత.. గుస్సాడీ ఆట


