హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈయూ విజయం

JN: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో జనగామ డిపో పరిధిలో ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) విజయం సాధించింది. డిపో పరిధిలో ఈయూకు 224 ఓట్లు, టీడబ్ల్యూయూకు 165 ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రస్థాయి సంఘం ఎన్నికల్లో ఈయూకు 248 ఓట్లు, టీడబ్ల్యూయూకు 145 ఓట్లు లభించాయి. స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించడంతో శుక్రవారం ఈయూ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.