హైదరాబాద్: 28°C
తెలంగాణ

అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష

BHNG: గుండాల పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో నమోదైన అత్యాచారం కేసులో వెల్మజాల గ్రామానికి చెందిన చొప్పరి వినోద్ కుమార్ (30)కు నల్గొండ ప్రత్యేక సెషన్స్ జడ్జి, ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ఎన్. రోజారమణి అక్టోబర్ 9న పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. సంబంధిత సెక్షన్ల కింద ఒక్కో సెక్షన్‌కు రూ.4 వేల చొప్పున జరిమానా విధించారు.