అన్నమయ్య: గడ్డిబజార్ బాలాజీ గుడిలోని శ్రీ లక్ష్మీ సత్యనారాయణస్వామి దేవస్థానంలో ఈ నెల 11 నుంచి 20 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. 17న గరుడ సేవ, 18న తోట ఉత్సవం, 20న విజయదశమి సందర్భంగా శమీ దర్శనం, గ్రామోత్సవం నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ అర్చకులు విజయ్ బట్టర్ స్వామి కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు


