హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ ఏర్పాట్ల పరిశీలన

KMM: ఏదులాపురం మున్సిపాలిటీలోని తరుణీ హట్‌లో బతుకమ్మ ఏర్పాట్లును మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, కమిషనర్ అల్లా శ్రీనివాసరెడ్డితో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. పూర్తయ్యాయి.  తొమ్మిది రోజుల వేడుకలకు 12న మంత్రి హాజరయ్యే అవకాశం ఉందన్నారు. మహిళలకు ఇబ్బంది లేకుండా వసతులు కల్పిస్తామన్నారు.