ASR: అరకు లోయను దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ఆ ప్రాంతమంతా మాయలోకాన్ని తలపిస్తోంది. మంచు తెరల వెనుక ప్రకృతి అందాలు దాగిపోగా, కనీసం 50 మీటర్ల దూరంలోని చెట్లు సైతం కనిపించడం లేదు. దట్టమైన పొగమంచు కారణంగా రహదారిపై వాహనాలు కనిపించట్లేదు కాని వాటి శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. మంచు దుప్పటి కప్పుకున్న అరకు అందాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మంచు ముసుగులో మాయలోకంలా అరకు


