MNCL: బెల్లంపల్లి పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో మున్సిపల్ వైస్ చైర్మన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గాదేవి అమ్మవారి ఆగమనం కార్యక్రమంలో MLA గడ్డం వినోద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
దుర్గాదేవి ఆగమనం వేడుకల్లో ఎమ్మెల్యే వినోద్


