హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేయూత పెన్షన్ల వెరిఫికేషన్ చేపట్టిన DPO

BDK: చేయూత పెన్షన్ల ధ్రువీకరణలో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి అనూష శుక్రవారం మణుగూరు మండలంలోని విప్పలసింగారం, సమితిసింగారం, రామానుజవరం గ్రామపంచాయతీలను సందర్శించారు. ఈ సందర్భంగా పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి, సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.