BDK: చర్ల మండలంలోని రైతులకు వ్యవసాయ అవసరాల కోసం అదనంగా త్రీఫేజ్ విద్యుత్ సరఫరాను రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 1 గంట వరకు అందించనున్నట్లు శుక్రవారం విద్యుత్ శాఖ ఏఈ డి. వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ వేళల్లో విద్యుత్ సరఫరా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. కావున రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు
తెలంగాణ
విద్యుత్ సరఫరా వేళల్లో మార్పు


