హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షాభావ పరిస్థితులపై నివేదికలు సిద్ధం చేయాలి: కలెక్టర్

KMM: వర్షాభావ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో సమగ్ర అంచనాలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులు, ఉపాధి హామీ పనులపై శుక్రవారం సీఎస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. మండలాల వారీగా వర్షపాతం లోటు, పంటల నష్టాన్ని అంచనా వేయాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులు నష్టపోవద్దని సూచించారు.