MNCL: బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శనివారం పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నెన్నెల, కాసిపేట, భీమిని, కన్నెపల్లి, తాండూర్ మండలాల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుకు నిరసనగా పట్టణంలో నిర్వహించే భారీ ర్యాలీలో పాల్గొననున్నారు.
తెలంగాణ
నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు


