హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు తమిళనాడులో రాహుల్ గాంధీ పర్యటన

లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ తమిళనాడులో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు సీఎం విజయ్‌తో రాహుల్ గాంధీ భేటీ అవుతారు. సాయంత్రం 5 గంటలకు చెన్నైలోని ఐలాండ్ గ్రౌండ్స్‌లో జరిగే 'ఛత్రోన్ కీ గూంజ్' (వాయిస్ ఆఫ్ స్టూడెంట్స్) మూడో విడత జాతీయ విద్యార్థి ఔట్‌రీచ్ కార్యక్రమంలో పాల్గొని యువతతో ముఖాముఖి కానున్నారు.