ADB: ఎల్‌నినో ప్రభావం, వర్షపాత లోటు నేపథ్యంలో కరువు పరిస్థితులపై అంచనాకు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. శుక్రవారం సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన మాట్లాడారు. ఉపగ్రహ సమాచారం, క్షేత్రస్థాయి పరిశీలనలతో సమగ్ర నివేదికలు రూపొందించి, రైతులకు తగిన సలహాలు అందించాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
కరువు పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్


