KDP: అట్లూరు మండల ప్రజలు 15 ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఫారెస్ట్ చెక్‌పోస్ట్ సమస్యను పరిష్కరించాలని కొండూరు బూత్ ఇన్‌చార్జ్ బత్తల వెంకటసుబ్బయ్య మంత్రి నారా లోకేశ్‌ను కోరారు. సమస్య పరిష్కారమైతే అట్లూరు నుంచి కడపకు 30 కిలోమీటర్లలో చేరుకోవచ్చని, ప్రస్తుతం 80 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'అట్లూరు చెక్‌పోస్ట్ సమస్య పరిష్కరించండి'


