నిర్మల్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులను క్షేత్రస్థాయిలో అంచనా వేసి, ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. తాగునీటి కొరత లేకుండా చూడాలని, రైతులకు అవసరమైన సలహాలు అందించాలని సూచించారు. బోరుబావుల రీచార్జ్ పనులను ఈ నెల 25లోగా పూర్తి చేయాలని, ఉపాధి హామీ పనులు, జల సంరక్షణ చర్యలను వేగవంతం చేయాలని తెలిపారు.
తెలంగాణ
కరువు పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్


