దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు. జన్‌పథ్-కర్తవ్యపథ్ చుట్టూ 4 కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు. కేంద్ర హోంశాఖ ఆమోదంతో సేవలు బంద్ చేశారు. రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. అర్ధరాత్రి నుంచి 57 మెట్రోస్టేషన్లు మూసివేశారు. సీజేపీ ఆందోళనల నేపథ్యంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
వార్తలు
ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్


